హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 తగ్గి రూ.1,55,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 దిగొచ్చి రూ.1,42,750గా ఉంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.5 వేలు తగ్గి రూ.2,85,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: రూ.5 వేలు తగ్గిన ధర


