IPL 2027లో రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. దీనిపై హెడ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కలిసి ఎన్నో ఒడిదుడుకులు చూశామని, ఆ అనుభవాలు జట్టుకు ఉపయోగపడతాయని తెలిపాడు. 2013 నుంచి కలిసి ఛాంపియన్‌షిప్‌లు గెలిచామని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు పాత్రలు మారినా, జట్టును గెలిపించడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
క్రీడలు
రోహిత్ రీఎంట్రీపై పొలార్డ్ కామెంట్స్


