TG: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, జూపల్లి తెలిపారు. గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్సేనని, ఇప్పుడూ అర్హులందరికీ స్థలాలు ఇస్తామన్నారు. త్వరలో హెల్త్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు సిద్ధమన్నారు.
వార్తలు
జర్నలిస్టులకు మంత్రుల శుభవార్త


