హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాలో అంతరాయం

హనుమకొండలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్ డీఈఈ తెలిపారు. 33 కేవీ నయీంగూడా ఫీడర్ పరిధిలో మరమత్తులు, అభివృద్ధి పనుల కారణంగా ఇవాళ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుదని పేర్కొన్నారు. వికాస్ స్కూల్ ప్రాంతం, దుర్గా కాలనీ పరిసరాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని సూచించారు.