PDPL: డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్య హక్కులకు ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. నియోజకవర్గాల సరిహద్దులను రాజకీయ ప్రయోజనాలకు మార్చే అవకాశముందన్నారు. పునర్విభజనలో తప్పులు జరిగినా కోర్టులను ఆశ్రయించే హక్కు లేకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఓటు చోరీకి కొత్త రూపమే ఈ బిల్లు అని వ్యాఖ్యానించారు. యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: ఓట్ల చోరీకి కొత్త రూపమే డీలిమిటేషన్ బిల్లు: ఎంపీ


