హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌పై ఎంపీ విమర్శలు

BDK: దీక్షా దివస్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ విధానాలని ఆయన విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు డీలిమిటేషన్‌కు మద్దతిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరమన్నారు.