హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ భావజాలంతో రాజ్యాధికారం సాధించాలి: పూర్ణచందర్ రావు

MBNR: బీసీలు ఐక్యంగా రాజకీయాల్లో ఎదిగి రాజ్యాధికారం సాధించాలని మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచందర్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీసీ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో సంగెం సూర్యారావు, విజయకుమార్, శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.