KDP: రాజంపేట మండలం శేషమాంబపురం సర్పంచ్ ఎన్నికల్లో వింత ఘటన చోటుచేసుకుంది. డబ్బులు, చీరలు తీసుకుని ప్రత్యర్థికి ఓటేశారంటూ ఓ అభ్యర్థి మామ గ్రామస్తులపై బూతుపురాణంతో విరుచుకుపడ్డారు. అంతుచూస్తానంటూ బెదిరించడంతో ఆ తిట్లు తట్టుకోలేని మహిళలు, గ్రామస్తులు తాము తీసుకున్న నగదు, చీరలను తిరిగి వెనక్కి ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఓటేయలేదని బూతుపురాణం.. డబ్బులు వాపస్!


