కడప నగరపాలక సంస్థలో తొలిసారిగా టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి, మేయర్ మట్లి సువర్ణ, డిప్యూటీ మేయర్ మన్సూర్ అలీఖాన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కడప నగరపాలక సంస్థలో కూటమి పాలనకు శ్రీకారం


