హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 ఓట్ల మెజారిటీతో గెలుపు

కడప జిల్లా వేంపల్లె మండలం తాళ్లపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 5 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో గ్రామంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.