NTR: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సరస్ వెంకట నారాయణ భట్టి ఆదివారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ ఈవో వీకే సీనానాయక్ ఘన స్వాగతం పలికారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ఇద్దరు న్యాయమూర్తులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మ సన్నిదిలో సుప్రీం, హై కోర్టు న్యాయమూర్తులు


