అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. చివరకు టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కేవలం నాలుగు ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తక్కువ ఓట్ల తేడాతో వెలువడిన ఈ ఫలితం గ్రామంలో ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
నాలుగు ఓట్ల మెజారిటీతో TDP విజయం


