హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP మద్దతుదారు 252 ఓట్ల మెజారిటీతో గెలుపు

GNTR: తెనాలి రూరల్ మండలంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కోపల్లె పంచాయతీలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేనావత్ సోమనాయక్ 252 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. మరోవైపు హాఫ్‌పేటలో టీడీపీ బలపరిచిన రుద్రపాటి మరియమ్మ 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజేతలకు ఆయా పార్టీల శ్రేణులు అభినందనలు తెలిపారు.