NLR: బుచ్చి మండలం మునులపూడి గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బిజ్జం పెంచలరెడ్డి నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వార్డు మెంబర్లను, సర్పంచ్ అభ్యర్థిగా మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సర్పంచ్‌గా గెలిపించండి... అభివృద్ధి చేస్తా'


