హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొల్లిపర మండలంలో గెలిచిన సర్పంచ్ విజేతలు వీరే!

GNTR: కొల్లిపర మండల పంచాయతీ ఎన్నికల సర్పంచ్ విజేతలను అధికారులు ప్రకటించారు. కుంచవరంలో మాలే శివరామకృష్ణ ప్రసాద్ 305 ఓట్ల మెజారిటీతో, పిడపర్తిపాలెంలో చిక్కాల రాజేంద్రకుమార్ 86 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అత్తలూరివారిపాలెంలో దర్శి సునీత 18 ఓట్ల మెజారిటీతో, సిరిపురంలో అత్తోట వేణు 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.