అన్నమయ్య: రాయచోటి మానవత సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వండాడి తూర్పుపల్లె మార్గంలోని జయరామిరెడ్డి మామిడి తోటలో జరిగిన ఈ వేడుకలకు భారీగా ప్రజలు హాజరై, ఆటపాటలు, ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం


