కోనసీమ: రాయవరం మండలంలోని నదురుబాద్ రెండో వార్డు సభ్యురాలిగా చోడే శ్రీదేవి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. త్రిముఖ పోటీలో శ్రీదేవికి 33 ఓట్లు రాగా, మేడిశెట్టి పార్వతి, మట్టపర్తి మంగయ్యకు చెరో 32 ఓట్లు వచ్చాయి. గ్రామంలోని 1 నుంచి 8 వార్డుల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
పల్లె తీర్పు.. ఒక్క ఓటుతో గెలుపు


