హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓబీసీ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసులు

NRPT: జిల్లా ఓబీసీ అధ్యక్షుడు మకం సురేందర్ జిల్లా కమిటీని ప్రకటించారు. ఇందులో కృష్ణ మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు గోకులపోళ్ల శ్రీనివాసులుకు జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఓబీసీల హక్కుల కోసం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.