హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమవారం 11 గంటలకు పెన్షన్ నగదు పంపిణీ

కృష్ణా: గుడివాడ రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో డిసెంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఎంపీడీవో శ్రీనివాసరావు ఆదివారం అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల విధుల్లో సిబ్బంది హాజరు కావాల్సి ఉన్నందున, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.