హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

38 ఏళ్ల తర్వాత తురకపాలెంలో టీడీపీ విజయం

PLD: ముప్పాళ్ల మండలం తురకపాలెం గ్రామంలో 38 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సర్పంచ్ ఎన్నిక జరగడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి మల్లవరపు దీప చౌదరి 28 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె గెలుపుతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.