జగిత్యాల బీట్ బజార్ మార్కెట్ తరలింపుపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అర్థిదారులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. స్థలాభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా చల్గల్ మార్కెట్‌కు తరలింపునకు అంగీకారం తెలిపారు. చల్గల్ మార్కెట్‌లో అన్ని మౌలిక సదుపాయాలు, సీసీ ఫ్లాట్‌ఫామ్, ఈ-నామ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
బీట్ బజార్ మార్కెట్ చల్గల్‌కు తరలింపు


