PPM: జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు నవంబర్ 30న పెన్షన్ నగదు ఉపసంహరణ, రవాణాకు అనుమతి లభించిందని, లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రెండు రోజుల్లో పూర్తి


