GNTR: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెదనాన్న పార్థివదేహాన్ని చూసి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు అంబటి, డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు. రాయపాటి మరణం తనను కలచివేసిందని వారు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కన్నీంటి పర్యంతమైన రాయపాటి శైలజ


