కడప నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు NCAP నిధులు రూ.98 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు MLA మాధవి రెడ్డి, మేయర్ సువర్ణ, TDP జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి భూమిపూజ చేశారు. ఎర్రముక్కపల్లి PF కార్యాలయం వద్ద రాజీవ్ మార్గ్ జంక్షన్ నుంచి మహావీర్ సర్కిల్ వరకు BT రోడ్డు వెడల్పు, గాంధీనగర్ స్కూల్ ముందు పేవర్ బ్లాక్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.98 లక్షలతో రోడ్డు అభివృద్ధి పనులు


