హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్యారడైజ్' మూవీ డైలాగ్‌తో కేటీఆర్ స్పీచ్

కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీమంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ప్యారడైజ్' మూవీ డైలాగ్ చెప్పారు. 'కరీంనగర్ జిల్లా అంటే కొదమ సింహం జిల్లా. పాముల కోరలు పీకిన చీమల దండు కథ. మధపుటు ఏనుగులను బంధించిన గడ్డి పోచల కథ. ఒక్క బక్క పల్చని యోధుడు.. జాతి బానిస సంకెళ్లను తెంచిన కథ' అంటూ తెలంగాణ చరిత్ర గురించి ప్రస్తావించారు.