హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారామపురం సర్పంచ్‌గా మరియమ్మ విజయం

NDL: మహానంది మండలం సీతారామపురం సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన పెరుమాళ్ల మరియమ్మ 452 ఓట్ల మెజార్టీతో ఆదివారం విజయం సాధించారు. మండలంలో టీడీపీ మద్దతు అభ్యర్థికి తొలి విజయం దక్కినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తనను గెలిపించిన ఓటర్లకు మరియమ్మ కృతజ్ఞతలు తెలిపారు.