MDCL: సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్లో మల్కాజిగిరి పోలీసులు భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, పోలీసుల అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలను పరిశీలించారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సమన్వయంతో చర్యలు చేపట్టారు. ఐపీఎస్ అధికారి సుమతి పర్యవేక్షణలో పోలీసులు ఈ డ్రిల్‌లో పాల్గొన్నారు.
తెలంగాణ
జూబ్లీ బస్ స్టేషన్లో పోలీసుల మాక్ డ్రిల్


