కోనసీమ: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం కలెక్టరేట్, డివిజన్, మండల కేంద్రాల్లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు గమనించాలని కోరారు. ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించడం లేదని.. ప్రజలు ముందస్తుగా తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అమలాపురం కలెక్టరేట్లో PGRS రద్దు: కలెక్టర్


