హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమకొండలోనే ఖేలో ఇండియా గేమ్స్

హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో డిసెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరనున్నాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులే కాక దేశావ్యాప్తంగా ఉన్నవారు పాల్గొంటారు. ముఖ్యంగా రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ విభాగాల్లో 32 ఈవెంట్లు నిర్వహించనున్నారు. దీంతో అధికారులు ఏర్పట్లకు సిద్ధం అవుతున్నారు.