MDK: మెదక్ అవుట్‌డోర్ స్టేడియంలో డిసెంబర్ 1 నుంచి 3 వరకు జరగనున్న 70వ SGF అండర్-17 బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ నగేష్ ఆదివారం పరిశీలించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో SGF కార్యదర్శి నాగరాజు, పిఈటీ సంఘం నేతలు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీలకు ఏర్పాట్లు


