SKLM: పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సరుబుజ్జిలి జడ్పీ ఉన్నత పాఠశాల పంపిణీ కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బందికి సకాలంలో భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడంపై కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో ఎం. పావనితో పాటు ఆరుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులను వివరణ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు


