హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

SRD: గుమ్మడిదలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన వేదమంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు. చెన్నంశెట్టి సత్యనారాయణ కుమారులు కోటేశ్వరరావు, జయసారథి, సూర్యనారాయణ, శ్రీనివాస్, ఉదయ్ కుమార్ సొంత నిధులతో ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ పాల్గొన్నారు.