HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని సీనీయర్ బీఆర్ఎస్ నాయకుడైన సముద్రాల రజినీకాంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం MLA నాయిని రాజేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
తెలంగాణ
BRS కీలక నేత కాంగ్రెస్ గూటికి!


