కర్నూలు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాలపై ఆసక్తి పెరిగింది. టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. ఇప్పటికే పలు గ్రామాల్లో ఫలితాలు వెలువడగా, మరికొన్ని గ్రామాల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో పంచాయతీ ఫలితాలపై ఉత్కంఠ


