MDCL: రామంతాపూర్‌లో నవకాన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులతో స్కిట్‌లతో ఆకట్టుకున్నారు. ఉచిత శిక్షణ ద్వారా ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందిస్తున్నామని, పిల్లలను డ్రగ్ ఫ్రీ వారియర్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కరాటే విద్యార్థుల ర్యాలీ


