MBNR: మహబూబ్‌నగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సద్దల గుండు ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. సీఐ ఏజాజుద్దీన్, ఎస్సై శివ నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ వెల్లడించారు.
తెలంగాణ
మహబూబ్ నగర్ పట్టణంలో వ్యభిచార గృహంపై దాడులు


