అన్నమయ్య: మదనపల్లె LEE మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు కర్ణాటకలోని తుమకూరులో నిర్వహించిన 10వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో పలు పతకాలు, ట్రోఫీలు సాధించారు. మాస్టర్ మురళి శిక్షణలో వివిధ విభాగాల్లో ప్రతిభ చాటారు. విజేతలను డాక్టర్ రామిరెడ్డి అభినందించి, ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ కరాటే పోటీల్లో మదనపల్లె విద్యార్థుల ప్రతిభ


