NLG: నల్గొండకు చెందిన జానపద గాయకుడు కాసాల నర్సిరెడ్డి వివాదాల నేపథ్యంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన పేరు చివర గద్దర్ పదాన్ని తొలగించుకొని, ఇకపై నల్గొండ నరసన్నగా మార్చుకున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో ఆ పేరు ఒక్కరికే ఉండాలని, అది విప్లవ గాయకుడు గద్దరు మాత్రమే ఉండాలన్నారు. ఇక నుంచి తనను నల్గొండ నర్సన్నగా పిలవాలని కోరారు. నల్గొండ గద్దర్ పేరును వదులుకున్నారు.
తెలంగాణ
పేరు మార్చేసిన నల్గొండ గద్దర్


