అన్నమయ్య: మదనపల్లె కదిరి రోడ్డులోని సంగం హాల్‌లో క్రోమా ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దాతలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రశంసాపత్రాలు అందజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో రక్తదాన శిబిరం


