MDK: మెదక్ మున్సిపాలిటీలో 7, పాపన్నపేట మార్కెట్, కొత్తపల్లిలో 4 చొప్పున ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొత్తం 15 దుకాణాలను స్వయం ఉపాధి కోసం కేటాయించనున్నారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు రూ.1,000 డీడీతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 17 సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
కార్పొరేషన్ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం


