NZB: నాకాఫ్ విధానాన్ని రద్దు చేయాలని SFI జిల్లా కార్యదర్శి విఘ్నేష్, అధ్యక్షురాలు దీపికా డిమాండ్ చేశారు. నగరంలో SFI 17వ నగర మహాసభలు నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్షేమ హాస్టల్స్లో FRS విధానాన్ని, నాకాఫ్ సెంట్రల్ పర్చేసింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'నాకాఫ్ విధానాన్ని రద్దు చేయాలి'


