కడప జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఉఠ్కంతభరితంగా సాగుతోంది. ఈ క్రమంలో వేముల మండలం చింతల జూటూరు సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన అన్నారెడ్డి వెంకటరమణమ్మ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. దీంతో కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒక్క ఓటు తేడాతో గెలుపు..!


