హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీకట్లో ఓట్ల లెక్కింపు.. అభ్యర్థుల ఆందోళన

VZM: గజపతినగరం కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓట్ల లెక్కింపునకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లేకుండానే అధికారులు చీకట్లో కౌంటింగ్ కొనసాగించడంపై అభ్యర్థులు, ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస విద్యుత్ సౌకర్యాలు కల్పించకుండా లెక్కింపు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ అధికారుల తీరుపై అసంతృప్తి, నిరసన వ్యక్తం చేశారు.