పల్నాడు: ముప్పాళ్ల మండలం మాదలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు రాళ్ల దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలు పోలీసుల సమక్షంలోనే రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పపడ్డారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మాదలలో టీడీపీ–వైసీపీ ఘర్షణ!


