హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లూరుపల్లెలో సర్పంచ్‌గా రెడ్డెమ్మ విజయం

KDP: చక్రాయపేట మండలంలోని కల్లూరుపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రెడ్డెమ్మ విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 304 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో కల్లూరుపల్లె గ్రామంలో YCP శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే YCP కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటూ రెడ్డెమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.