హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింట ఎన్నికల ప్రచారం

W.G: ఉండి మండలం చెరుకువాడలో సర్పంచ్ అభ్యర్థిగా పెన్మెత్స వెంకటలక్ష్మి తన ప్రచారం ఆదివారం ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగి ప్రతివారిని కలసి ఓటు అభ్యర్ధుస్తున్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను గుర్తించానని వాటి పరిష్కారం కోసం తనను ఎన్నుకుంటే పరిష్కరిస్తాను అన్నారు. తన ఎన్నికల గుర్తు కత్తెర మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరుతున్నారు.