ADB: ఆదిలాబాద్ లోని ఉర్దూ ఘర్ షాదీఖానాలో న్యాయవాది ఎం.ఏ. బషీర్ ఆధ్వర్యంలో వెయ్యి మంది నిరుపేదలకు ఉచితంగా కళ్లద్దాలను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ శ్రీనివాస రెడ్డి బషీర్ సామాజిక సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఆయన చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ ఫౌండేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
బషీర్ సామాజిక సేవలు అభినందనీయం: శ్రీనివాసరెడ్డి


