హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లమూడి సర్పంచ్ ఎవరంటే..?

NTR: నందిగామ మండలంలోని గొల్లమూడిలో జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థి గాడిపర్తి కల్యాణి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 1,009 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.