NRPT: మరికల్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989–90లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన నాటి ఉపాధ్యాయులను వారు ఘనంగా సత్కరించారు. 36 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు పాత మధుర స్మృతులను నెమరువేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.
తెలంగాణ
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


