హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేవైఎం నాయకుల అరెస్టు

NGKL: అచ్చంపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం పెద్దకొత్తపల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. నిరసన తెలుపుతున్న బిజెపి, బీజేవైఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు మేకల శివ డిమాండ్ చేశారు.